Vitamins / విటమిన్లు
ఫోలిక్ ఆమ్లం/ఫోలాసిస్ (విటమిన్-బి9) B12 విటమిన్-సి (Vitamin -C) గాలి సోకినా, వెలుతురు సోకినా నశించే విటమిన్-ఎవేడిచేస్తే నశించే విటమిన్: A, Dసల్ఫర్ (S) కలిగిన విటమిన్: B1, B7పచ్చిగుడ్లు తాగడం ద్వారా శరీరం కోల్పోయే విటమిన్: బయోటిన్ (B7)E.Coil సంశ్లేషణ చేసే విటమిన్: B12, Kక్యాన్సర్ నిరోధక విటమిన్లు: A, C, Eహైపర్ విటమినోసిస్ (అతి విటమినీయ స్థితి)శరీరంలో విటమిన్లు మితిమీరి చేరితే విశిష్ట రోగ లక్షణాలు చూపుతుంది. ఈ స్థితిని అతి విటమీనియ స్థితి …
