భారతీయ సమాజం free Test
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (A.P.P.S.C) నూతనంగా విడుదల చేసిన గ్రూప్-2 ప్రిలిమినరీ సిలబస్ లో కొత్తగా భారతీయ సమాజం అనే అంశాన్ని చేర్చారు. దీనిని మూడు విభాగాలుగా విభజించారు. 1. భారతీయ సామాజిక నిర్మితి 2. సామాజిక వివాదాలు, 3. సంక్షేమ యంత్రాంగం చాప్టర్లకు ప్రాక్టీస్ బిట్స్నీ రూపొందించాము. సామాజిక జీవన విధానాలను. శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే సమాజశాస్త్రం. ఇది చాలా విస్తృతమైనది మరియు అనేక అంశాలతో కూడుకుని ఉంటుంది. సమాజశాస్త్రం వివిధ సామాజిక …
