Animal Husbandary Assistant Notification & Apply date
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి జిల్లాలలో ఈ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుండి 20.11.2023 నుండి 11.12.2023 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడును. క్ర.సంఖ్య పోస్ట్ పేరు ఖాళీల సంఖ్య 1 పశు సంవర్ధక సహాయకులు 1896 దరఖాస్తు ఫారములు, అర్హత షరతులు, ఎంపిక విధానం, చెల్లింపు విధానం, పరీక్ష సిలబన్ మొదలైన వాటితో కూడిన నోటిఫికేషన్తో పాటు వివరణాత్మక సమాచారం ఈ క్రింది వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడును. Official …
Animal Husbandary Assistant Notification & Apply date Read More »
