APPSC GROUP 2 సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది .897 పోస్టులతో గ్రూప్ 2 విడుదల అయింది .డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వికరించనున్నారు. ఫిబ్రవరి 25 న ప్రిలిమినరీ పరీక్ష ఉండనుంది .
పరీక్షకు సంబంధించి సిలబస్ కింద ఇవ్వబడింది .
AP GROUP 2 FULL COURSE CLICK HERE
AP GROUP 2 Complete Test Series click here
Screening Test
Subject | No.of Questions | Minutes | Marks |
General Studies & Mental Ability | 150 | 150 | 150 |
Total | 150 |
For each wrong answer will be penalized with 1/3rd of the marks prescribed for the question.
Mains Examination
Paper | Subject | No.of questions | Minutes | Marks |
Paper 1 | 1. Social History of AP i.e., the history of social and cultural movements in AP 2. General over view of the Indian Constitutiion. | 150 | 150 | 150 |
Paper 2 | 1. Indian & AP Economy 2. Science & Technology | 150 | 150 | 150 |
Total | 150 | |||
General Studies & Mental Ability 150 M
1. Indian History 30 M
Ancient History: Salient features of Indus Valley Civilization and Vedic age Emergence of Buddhism and Jainism – Mauryan Empire and Gupta Empire: Their administration, Socio-Economic and Religious Conditions, Art and Architecture, Literature – Harshavardhana and his Achievements.
Medieval History: The Chola Administrative System Delhi Sultanate and The Mughal Empire: Their Administration, Socio-Economic and Religious Conditions. Art and Architecture, Language and Literature Bhakti and Sufi Movements Shivaji and the rise of Maratha Empire Advent of Europeans.
Modern History: 1857 Revolt and its Impact Rise and Consolidation of British Power in India Changes in Administration. Social and Cultural Spheres – Social and Religious Reform Movements in the 19th and 20th Century Indian National Movement: it’s various stages and important contributors and contributions from different parts of the country. Post Independence Consolidation and Reorganization within the country.
ప్రాచీన చరిత్ర: సింధూ నాగరికత యొక్క విశిష్ట లక్షణాలు, వేదకాలపు చరిత్ర ఆర్యుల చరిత్ర, బౌద్ధ మతము, జైనమతము, మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం మరియు వారి పరిపాలనా కాలంలో సాంఘిక, ఆర్ధిక మరియు మత పరమైన పరిస్థితులు, కళలు మరియు నిర్మాణశైలి, సాహిత్య రచన అతని విజయాలు హర్షవర్ధనుడు మరియు
- సింధూ నాగరికత
- ఆర్యుల నాగరికత (వేదకాలపు నాగరికత)
- జైన మతము
- బౌద్ధ మతము
- మహాజనపదాలు
- మౌర్య సామ్రాజ్యము
- మౌర్య సామ్రాజ్య అనంతర యుగము
- గుప్త సామ్రాజ్యము
- గుప్త సామ్రాజ్య అనంతర యుగము హర్షవర్ధనుడు
మధ్యయుగపు చరిత్ర: చోళుల పరిపాలనా విధానాలు, ఢిల్లీ సుల్తానులు, మొఘల్ సామ్రాజ్యము వారి పరిపాలనా, సాంఘిక, ఆర్ధిక మరియు మతపరమైన పరిస్థితులు, కళలు మరియు నిర్మాణ శైలి, భాష మరియు సాహిత్యం, భక్తి, సూఫీ ఉద్యమాలు, శివాజీ మరియు మరాఠా సామ్రాజ్య ఆవిర్భావం, యూరోపియన్ల రాక
సంగమ యుగం
పల్లవ సామ్రాజ్యం
- చోళ సామ్రాజ్యం
- చాళుక్యులు
- విజయనగర సామ్రాజ్యం
- బహమనీ సామ్రాజ్యం
- రాజపుత్ర యుగం
- ఢిల్లీ సుల్తానుల యుగం
- మొఘల్ సామ్రాజ్యము
| • మరాఠా సామ్రాజ్యము – శివాజీ
- భక్తి – సూఫీ ఉద్యమాలు
యూరోపియన్ల రాక
ఆధునిక చరిత్ర: 1857 తిరుగుబాటు మరియు
దాని ఫలితాలు – భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్య ఆవిర్భావము మరియు విస్తరణ, పరిపాలనా సంస్కరణలు, సామాజిక, ము సాంస్కృతిక రంగాలపై ప్రభావం, 19 bs navacha మరియు 20వ శతాబ్ధాలలో సాంఘిక, మత సంస్కరణోద్యమాలు – సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం, భారత జాతీయోద్యమం లోని వివిధ దశలు మరియు భారతదేశంలో వివిధ ప్రాంతాల నుంచి జాతీయోద్యమంలో పాల్గొన్న ప్రముఖులు వారి సేవలు, స్వాతంత్య్రానంతర పరిస్థితులు, భారతదేశం పునరేకీకరణ
- బ్రిటీష్ సామ్రాజ్య స్థాపన మరియు విస్తరణ
- బ్రిటీష్ వారి పరిపాలనా, ఆర్ధిక విధానాలు
- బ్రిటీష్ వ్యతిరేక తిరుగుబాట్లు
- 1857 సిపాయిల తిరుగుబాటు తదనంతర పరిణామాలు
- బ్రిటీష్ గవర్నర్ జనరల్స్
సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమం – 19, 20వ శతాబ్దాలలో సాంఘిక, మత సంస్కరణోద్యమాలు
- భారత జాతీయ వాదం కాంగ్రేస్ స్థాపన భారత జాతీయ
- మితవాదుల యుగము
- అతివాదుల యుగము
- జాతీయోద్యమం – విప్లవోద్యమాలు
- గాంధీ యుగం
- భారత జాతీయ సైన్యం
- స్వతంత్ర్యోద్యమంలో పత్రికలు, సంస్థల పాత్ర
- బ్రిటీష్ వైశ్రాయిల యుగం
- స్వాతంత్య్రానంతర పరిణామాలు – స్వదేశీ సంస్థానాల ఏకీకరణ, ముస్లీంలీగ్, దేశ విభజన
2. Geography 30M
General and Physical Geography: The Earth in our Solar System Interior of the Earth Major
Landforms and their features – Climate: Structure and Composition of Atmosphere – Ocean Water:
Tides. Waves. Currents India and Andhra Pradesh: Major Physiographic features. Climate.
Drainage System, Solis and Vegetation – Natural Hazards and Disasters and their Management.
Economic Geography of India and AP: Natural resources and their distribution Agriculture and Agro based Activities Distribution of Major Industries and Major Industrial Regions. Transport, Communication, Tourism and Trade.
Human Geography of India and AP: Human Development Demographics Urbanization and Migration Racial, Tribal, Religious and Linguistic groups.
భౌతిక భూగోళ శాస్త్రం: సౌరవ్యవస్థలో భూమి
భూ అంతర్భాగం – ప్రధాన
భూస్వరూపాలు – వాటి లక్షణాలు శీతోష్ణస్థితి, వాతావరణం యొక్క నిర్మాణము మరియు సంఘటనములు, సముద్రజలాలు, అలలు, తరంగాలు – భారతదేశము
మరియు ఆంధ్రప్రదేశ్, ప్రధాన నైసర్గిక స్వరూపాలు, వాతావరణము, పారుదల వ్యవస్థ, మృత్తికలు మరియు వ్యవసాయం మరియు వృక్ష సంపద, భారతదేశంలో సహజ విపత్తులు మరియు విపత్తుల నిర్వహణ
- సౌరవ్యవస్థలో భూమి, భూ అంతర్భాగం
- భారతదేశం యొక్క ఉనికి మరియు విస్తరణ
- ఆంధ్రప్రదేశ్ యొక్క ఉనికి మరియు విస్తరణ
- భారతదేశంలోని ప్రధాన నైసర్గిక స్వరూపాలు
- ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన నైసర్గిక స్వరూపాలు
- భారతదేశము శీతోష్ణస్థితి
- ఆంధ్రప్రదేశ్ శీతోష్ణస్థితి
- వాతావరణము యొక్క నిర్మాణము వాతావరణ సంఘటనము, వాతావరణంలో పొరలు
- తీరప్రాంతము – సముద్ర జలాలు, అలలు, తరంగాలు, మత్స్య సంపద
- భారతదేశము నీటిపారుదల మరియు నదీ వ్యవస్థలు
- ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల మరియు నదీ వ్యవస్థలు
- భారతదేశము మృత్తికలు
- ఆంధ్రప్రదేశ్ మృత్తికలు
- భారతదేశము వ్యవసాయ రంగము
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగము
- భారతదేశపు వృక్ష సంపద – సహజ ఉద్భిజ సంపద – అడవులు
- ఆంధ్రప్రదేశ్ వృక్ష సంపద – సహజ ఉద్భిజ సంపద – అడవులు
- భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన విపత్తులు
విపత్తుల నిర్వహణ ముఖ్యాంశాలు
ఆర్థిక భూగోళ శాస్త్రం – భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ – సహజ వనరులు మరియు వాటి విస్తరణ – వ్యవసాయము మరియు వ్యవసాయాధారిత వ్యవహారాలు, భారీ పరిశ్రమలు మరియు పారిశ్రామిక ప్రాంతాల విస్తరణ, రవాణా, కమ్యూనికేషన్, పర్యాటక మరియు దర్శనీయ ప్రదేశాలు, వాణిజ్యము
- భారతదేశము సహజ వనరులు – శక్తిమ వనరులు ఫలితం
- ఆంధ్రప్రదేశ్ సహజ వనరులు – శక్తి వనరులు
- భారతదేశము సహజ వనరులు – ఖనిజ సంపద
- ఆంధ్రప్రదేశ్ సహజ వనరులు ఖనిజ సంపద
- భారతదేశము భారీ పరిశ్రమలు పరిశ్రమలు మరియు పారిశ్రామిక వాడలు
- ఆంధ్రప్రదేశ్ భారీ పరిశ్రమలు – పరిశ్రమలు మరియు పారిశ్రామిక వాడలు
- భారతదేశము రవాణా మరియు సమాచార రంగాలు
- ఆంధ్రప్రదేశ్ రవాణా మరియు సమాచార రంగాలు
- భారతదేశము దర్శనీయ ప్రదేశాలు పర్యాటక రంగము
- ఆంధ్రప్రదేశ్ దర్శనీయ ప్రదేశాలు పర్యాటక రంగము
- భారతదేశము వాణిజ్యం, వ్యాపారం
ఆంధ్రప్రదేశ్ వాణిజ్యం, వ్యాపారం
మానవ భూగోళ శాస్త్రం – మానవాభివృద్ది జనాభా శాస్త్రము – పట్టణీకరణ మరియు వలస – వివిధ జాతులు, గిరిజన తెగలు, మత పరమైన మరియు భాషాపరమైన సమూహాలు
- మానవాభివృద్ధి – మానవ భూగోళ శాస్త్రం పరిచయం
- భారతదేశము జనాభా
- ఆంధ్రప్రదేశ్ – జనాభా
- పట్టణీకరణ మరియు వలసలు
- భారతదేశంలోని వివిధ జాతులు, గిరిజన తెగలు, మతపరమైన, భాషాపరమైన సమూహాలు
- ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జాతులు, గిరిజన తెగలు, మతపరమైన, భాషాపరమైన సమూహాలు
3. Indian Society 30M
Structure of Indian Society: Family, Marriage, Kinship, Caste, Tribe, Ethnicity, Religion and Women Social Issues: Casteism, Communalism and Regionalisation, Crime against Women, Child Abuse and Chila Labour, Youth Unrest and Agitation
Welfare Mechanism: Public Policies and Welfare Programmes, Constitutional and Statutory Provisions for Schedule Castes, Schedule Tribes, Minorities, BCS, Women, Disabled and Children.
భారతీయ సమాజం (30 మార్కులకు)
భారతీయ సమాజ నిర్మాణం: కుటుంబము, వివాహ వ్యవస్థ, బంధుత్వాలు, కులాలు, తెగలు, జాతులు, మతాలు మరియు మహిళలు
- భారతీయ సమాజ నిర్మాణము – కుటుంబ, వివాహ వ్యవస్థలు, బంధుత్వాలు
- భారతదేశంలోని వివిధ కులాలు, తెగలు, జాతులు, మతాలు
సామాజిక సమస్యలు: కులవ్యవస్థ, కమ్యూనలిజం మరియు మత వ్యవస్థలు, మహిళలపై అకృత్యాలు, బాలలపై
అకృత్యాలు మరియు బాల కార్మికులు, యువతలో అశాంతి మరియు ఆందోళనలు
- కులవ్యవస్థ, కమ్యూనలిజం మరియు మత వ్యవస్థలు
- భారతదేశంలో మహిళలపై అకృత్యాలు, మహిళా రక్షణ చట్టాలు, మహిళా, శిశు రక్షణ యంత్రాంగము
- బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా, బాలలపై అకృత్యాలు, బాలల సంరక్షణ చట్టాలు మరియు వ్యవస్థలు
- యువతకు సంబంధించిన సమస్యలు యువతలో అశాంతి మరియు ఆందోళనలు
సంక్షేమ యంత్రాంగం: ప్రభుత్వ విధానాలు మరియు సంక్షేమ పథకాలు, షెడ్యూల్ తెగలు, షెడ్యూల్ కులాలు, మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, దివ్యాంగులకు రాజ్యాంగపరమైన, చట్టబద్దమైన వ్యవస్థలు
- సంక్షేమం ధ్యేయంగా భారత ప్రభుత్వ విధానాలు
- సంక్షేమం ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలు
- షెడ్యూల్ కులాల, తెగల అకృత్యాల నిరోధక చట్టం 1989
- కేంద్ర స్థాయిలో సంక్షేమ పాలనా యంత్రాంగం – షెడ్యూల్ కులాల, తెగల, వెనుకబడిన తరగతుల కమిషన్, పథకాలు, సేవలు
- ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పాలన యంత్రాంగం – షెడ్యూల్ కులాల, తెగల, వెనుకబడిన తరగతుల కమిషన్, పథకాలు, సేవలు, యస్సీ, యస్టీ సబ్ ప్లాన్
అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ యంత్రాంగం – జాతీయ స్థాయిలో మరియు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో మైనారిటీల సంక్షేమం, వివిధ పథకాలు, కమిషన్లు
- మహిళా సంక్షేమ యంత్రాంగం, జాతీయ మహిళా కమిషన్, భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో మహిళా సంక్షేమం
- మానవ హక్కులు – సంక్షేమ యంత్రాంగం. జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
4. Current Affairs 30M
Major Current Events and issues pertaining to International National and -State of Andhra Pradesh
అంతర్జాతీయ, జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వర్తమాన అంశాలు కరెంట్ అఫైర్స్ నిమిత్తం కనీసం గత ఆరునెలలకు తగ్గకుండా, సంవత్సరం వరకూ కాల వ్యవధిలో ప్రధానమైన అంతర్జాతీయ, జాతీయ మరియు ఆంధ్ర ప్రదేశ్ సంబంధించిన వర్తమాన అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి.
5. MENTAL ABILITY 30M
Logical Reasoning (Deductive, Inductive, Abductive): Statement and Assumptions, Statement and Argument. Statement and Conclusion, Statement and Courses of Action.
Mental Ability: Number Series, Letter Series. Odd Man out. Coding -Decoding. Problems relating to Relations, Shapes and their Sub Sections.
Basic Numeracy: Number System, Order of Magnitude, Averages, Ratio and Proportion, Percentage, Simple and Compound Interest, Time and Work and Time and Distance. Data Analysis (Tables, bar diagram, Line graph, Pie-chart).
మెంటల్ ఎబిలిటీ (30 మార్కులకు)
లాజికల్ రీజనింగ్ – ప్రకటనలు – ఊహనలు,
ప్రకటనలు – సంవాదాలు, ప్రకటనలు – ముగింపు, ప్రకటనలు – చర్యలు – శ్రమ
ప్రకటనలు – తీర్మానాలు
- ప్రకటనలు – సారాంశాలు
- ప్రకటనలు – వాదనలు,
- ప్రకటనలు – ముగింపుకు రావడం
- ప్రకటనలు — చర్యలు
మెంటల్ ఎబిలిటీ – సంఖ్యా శ్రేణులు, అక్షర శ్రేణులు, భిన్నమైనది గుర్తించుట, కోడింగ్ డీ కోడింగ్, రక్తసంబంధాలకు సంబంధించిన ప్రశ్నలు, ఆకారాలు మరియు వాటి ఉపవిభాగాలు
- సంఖ్యా శ్రేణులు
- అక్షర శ్రేణులు
- భిన్నమైనది గుర్తించుట
- పోలిక పరీక్ష – అనాలజీ
కోడింగ్ – డీకోడింగ్
- ర్యాంకింగ్, సీటింగ్ ఎరేంజ్మెంట్స్ & కంపారిజన్స్
- రక్త సంబంధాలు
- బెస్ట్ రీజన్, కామన్ సెన్స్ టెస్ట్
- దిశాత్మక పరీక్ష
ప్రాధమిక సంఖ్యావాదం: సంఖ్యా వ్యవస్థ, పరిమాణము, సరాసరి (సగటు), నిష్పత్తి మరియు అనుపాతము, శాతములు, బారువడ్డీ మరియు చక్రవడ్డీ, కాలము మరియు పని, కాలము మరియు దూరము, దత్తాంశ విశ్లేషణ (టేబుల్స్, బార్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్ మరియు పై చార్ట్స్)
- ప్రాధమిక సంఖ్యావాదం – ముఖ్యాంశాలు
- సూక్ష్మీకరణలు
సరాసరి లేదా సగటు
- నిష్పత్తి మరియు అనుపాతము
- శాతములు
- బారువడ్డీ – చక్రవడ్డీ
- కాలము మరియు పని
కాలము మరియు దూరము
- సమాచారాన్ని విశ్లేషించుట
- పట్టికలను విశ్లేషించుట
- బార్ గ్రాఫ్ లను విశ్లేషించుట
పై చిత్రాలను విశ్లేషించుట
Data Interpretation