ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి జిల్లాలలో ఈ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుండి 20.11.2023 నుండి 11.12.2023 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించబడును.
క్ర.సంఖ్య | పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య |
1 | పశు సంవర్ధక సహాయకులు | 1896 |
దరఖాస్తు ఫారములు, అర్హత షరతులు, ఎంపిక విధానం, చెల్లింపు విధానం, పరీక్ష సిలబన్ మొదలైన వాటితో కూడిన నోటిఫికేషన్తో పాటు వివరణాత్మక సమాచారం ఈ క్రింది వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడును.
Official Website ahd.aptonline.in or https://apaha-recruitment.aptonline.in