భారతీయ సమాజం
Hi Dear Student All the Best.
ఆంధ్రప్రదేశ్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ (A.P.P.S.C) నూతనంగా విడుదల చేసిన గ్రూప్-2 ప్రిలిమినరీ సిలబస్ లో కొత్తగా భారతీయ సమాజం అనే అంశాన్ని చేర్చారు. దీనిని మూడు విభాగాలుగా విభజించారు.
1. భారతీయ సామాజిక నిర్మితి
2. సామాజిక వివాదాలు,
3. సంక్షేమ యంత్రాంగం చాప్టర్లకు ప్రాక్టీస్ బిట్స్నీ రూపొందించాము.
సామాజిక జీవన విధానాలను. శాస్త్రీయంగా అధ్యయనం చేసే శాస్త్రమే సమాజశాస్త్రం.
ఇది చాలా విస్తృతమైనది మరియు అనేక అంశాలతో కూడుకుని ఉంటుంది.
సమాజశాస్త్రం వివిధ సామాజిక సంస్థలను, సామాజిక ప్రక్రియలను, సామాజిక పరివర్తనలను, సామాజిక సమస్యలు, సంక్షేమ యంత్రాంగం గూర్చి వివరిస్తుంది.
సమాజంలో అతిముఖ్యమైన సంస్కృతి, సాంస్కృతికపరమైన సమాజశాస్త్రం విపులంగా అధ్యయనం చేయబడుతుంది.
పోటీ పరీక్షల్లో సమాజ శాస్త్రానికి సముచిత ప్రాధాన్యత ఉంది.
గ్రూప్-1, గ్రూప్-2, సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం సిలబస్ లోని అన్ని అంశాలపైన కూలంకషంగా శోధన చేసి ఆబ్జెక్టివ్ బిట్స్ రూపంలో పునఃశ్చరణ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని ప్రాక్టీస్ బిట్స్ని రూపొందించాము.
తెలుగు అకాడమీ బుక్స్ ను ఆధారంగా చేసుకొని మీకు పూర్తి ప్రాక్టీసు బిట్స్ అందివ్వడం జరిగింది .
భారతీయ సమాజం Complete Test Series (1000 + bits) click here
అత్యధిక మార్కులు స్కోర్ చేసుకొనే విధంగా మీకు అందివ్వడం జరిగింది .