EXAM PATTERN FOR ANIMAL HUSBANDARY ASSISTANT
Examination | No.of questions | Duration (min) | Maximum Marks |
Part A : General Studies & mental ability | 50 | 50 | 50 |
Part B : Subjects Related to Animal Husbandary | 100 | 100 | 100 |
Total | 150 |
ANIMAL HUSBANDARY Online Tests link click here
The examination is to be conducted as per the tentative schedule detailed.
Date of Notification | 20-11-2023 |
Last date of Online applications | 11-12-2023 |
Issue of Hall Tickets | 22-12-2023 |
Conduction of Examination | 27-12-2023 |
Full Exam Syllabus 2023
PART A : GENERAL STUDIES & MENTAL ABILITY
- Quantitative aptitude including data interpretation.
- General English.
- Current affairs of regional, national, and international importance.
- General Science and its applications to the day to day life, Contemporary development in science and Technology, and Information Technology.
- History & Culture of India with a specific focus on AP.
- Indian polity and governance: constitutional issues, 73/74th Amendments, public policy, reforms ad center – state relations with specific reference to Andhra Pradesh.
- Society, Social justice, rights issues.
- Physical geography of the Indian sub-continent and Andhra Pradesh.
- Key welfare & development schemes of the Government of Andhra Pradesh.
ANIMAL HUSBANDARY Online Tests link click here
PART B : SUBJECTS RELATED TO ANIMAL HUSBANDARY
- UNIT 1 వెటర్నరీ అనాటమీ మరియు ఫిజియాలజీలో ప్రాథమిక అంశాలు
- ఎముకలు
- కీళ్లు – కీళ్ల రకాలు
- మృదులాస్థి
- ముఖ్యమైన అవయవ వ్యవస్థలు – విధులు
- జననేంద్రియ వ్యవస్థ
- నాడీ వ్యవస్థ
- అంత స్రావ గ్రంధి వ్యవస్థ
- మూత్రాశయ వ్యవస్థ
- శ్వాసకోశ వ్యవస్థ
- రక్త ప్రసరణ వ్యవస్థ
- జీర్ణ వ్యవస్థ
UNIT 2: పశువులు – కోళ్ళకు వచ్చే సాంక్రమిక వ్యాధులు (అంటువ్యాధులు)
- అంటువ్యాధులు
- Livestock Animals
- వ్యాధి
- వివిధ సాంక్రమిక వ్యాధుల లక్షణాలు
- బాక్టీరియా
- శిలీంధ్రాలు
- పరాన్నజీవులు
- VIRUS
- పశువులకు సంక్రమించు వ్యాధులు
- బాక్టీరియల్ వ్యాధులు
- పరాన్న జీవుల వలన కలుగు వ్యాధులు
- వైరల్ వ్యాధులు
- శిలీంద్రాల వలన కలుగు వ్యాధులు
- పౌల్ట్రీ వ్యాధులు
- బాక్టీరియల్ వ్యాధులు
- వైరల్ వ్యాధులు
UNIT 3: వెటర్నరీ ఫార్మసీ
- ఔషదం
- ఔషదాలు ఇచ్చు విధానం / ఔషధాల నిర్వహణ మార్గాలు
- ఔషదముల వర్గీకరణ
- బరువులు
- ఔషధాల రూపాలు
- ఔషద ప్రామాణికము
- ఔషద నియంత్రణ
ANIMAL HUSBANDARY Online Tests link click here
UNIT 4: జంతువులలో ప్రత్యుత్పత్తి మరియు గర్భకోశ సంబంధిత ప్రాథమిక అంశాలు
- గర్భధారణ
- ఈనుట
- ఈనలేక పోవుట
- ఋతు చక్రము
- పశువులలో గర్భనిర్ధారణ పరీక్ష
- గొడ్డు మోతుతనము
- మాయ పడిపోకుండా ఉండుట
- యుక్త వయస్సు
UNIT 5 కృ త్రిమ గర్భధారణ ప్రాథమిక అంశాలు
- కృత్రిమ గర్భధారణ వల్ల లాభాలు మరియు నష్టాలు
- వీర్య సేకరణ
- కృత్రిమ గర్భధారణ పరికరాలు.
- ఘనీకృత పశు వీర్యము
- కృత్రిమ గర్భధారణ చేయు విధానము
- ఎద విచలనాలు *
- A. I చేసే ముందు చేయవలసిన పనులు
- పాడి పశువులో ఎద
UNIT 6: శస్త్ర చికిత్స ప్రాథమిక అంశాలు
- శస్త్ర చికిత్స
- పశువైద్య శస్త్ర చికిత్స
- గాయము
- చీము గడ్డ
- ఎముకలు విరుగుట
- శస్త్ర చికిత్సకు ముందు మరియు తరువాత పాటించవలసిన నియమాలు
- సర్టికల్ ప్యాక్ ప్రిపరేషన్
- విత్తులు నొక్కుట
- Antiseptics & Disinfectants
- శస్త్రచికిత్స పరికరములను స్టెరిలైజేషన్ చేయు పద్ధతులు
- బ్యాండేజ్ వేయు విధానములు
ANIMAL HUSBANDARY Online Tests link click here
UNIT 7: మందులకు సంబందించిన ప్రాథమిక భావనలు
- ఆరోగ్యము మరియు అనారోగ్యము
- వ్యాధిగ్రస్త పశు సమాచారం తెలుసుకొనట
- పశువులను పరీక్షించు పద్ధతులు (Physical, Clinical)
- జీర్ణాశయ సంబంధిత వ్యాధులు
- జీవక్రియ సంబంధ వ్యాధులు
- శ్వాసకోశ వ్యాధులు
- మూత్రాశయ సంబంధ వ్యాధులు
- చర్మ సంబంధ వ్యాధులు
- నాడీ సంబంధ వ్యాధులు
UNIT 8: బయోలాజికల్స్ మరియు వాక్సీన్స్
- Introduction
- జీవ సంబంధ పదార్థములు
- Antiserum
- Antigen
- కాలేయ వ్యాధులు
- Antivenom
- Antitoxins
- టీకాల తయారీ
- వాక్సిన్స్, జీవ సంబంధ పదార్థాలను ఉత్పత్తి చేయు సంస్థలు
- టీకాలలో రకములు
- టీకాల నాణ్యత నిర్ధారణ పరీక్షలు
- పశువులలో, జీవాలలో, కోళ్లలో టీకాలు వేయు విధానము
- టీకాలను నిలువ చేయు విధానము మరియు సమయము
- టీకాలు ఇచ్చున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
- వ్యాధులు రాకుండా ముందు జాగ్రతగా వ్యాధి నిరోధక టీకాలను వేయుట
- పశువులలో టీకాల కార్యక్రమము
- గొర్రెలు మరియు మేకలలో టీకాల కార్యక్రమము
- లేయర్ కోళ్ళలో టీకాల కార్యక్రమము
- బ్రాయిలర్ కోళ్ళలో టీకాల కార్యక్రమము
UNIT 9: ప్రధమ చికిత్స – క్లినికల్ నిర్వహణ
- ప్రధమ చికిత్స
- పశువులను నియంత్రించు పద్ధతులు.
- వ్యాధి సంబంధిత రికార్డు
- ఔషదాలను ఇచ్చు పద్ధతులు
- ప్రయోగశాలకు పంపవలసిన నమూనాల సేకరణ, నిలువ మరియు రవాణా
ANIMAL HUSBANDARY Online Tests link click here
UNIT 10: రసాయనిక పరిజ్ఞాన విశ్లేషణ శాస్త్రం
- ప్రయోగశాలలో ఉపయోగించు పరికరాలు
- రసాయనాలు & పరికరాలను నిర్వహించడానికి మార్గదర్శకాలు.
- ప్రయోగశాల వ్యర్థాలను పారవేయడం
- రసాయన విశ్లేషణలో నమూనా మరియు నమూనా తయారీ
UNIT 11: లాబొరేటరీ డయాగ్నస్టిక్ టెక్నిక్ – I
- మీడియా తయారీ
- ఆంటీజెన్ (ప్రతిజనకము)
- ఆంటీబాడీ (ప్రతిరక్షకం)
- Immuno Electrophoresis
- ఆంటీ సిరమ్
UNIT 12: లాబొరేటరీ డయాగ్నస్టిక్ టెక్నిక్ II
- పరాన్నజీవుల
- పరాన్నజీవుల రకాలు
- స్కిన్ స్కేపింగ్
ANIMAL HUSBANDARY Online Tests link click here
UNIT 13: డెయిరీ నిర్వహణ
- పశువులు మరియు గేదెలు
- ముఖ్యమైన పాడి పశువుల జాతులు
- ముఖ్యమైన గేదె జాతులు
- ఆవులను, గేదెలను గుర్తించు వివిధ పద్ధతులు
- సంకర జాతి పశువులు
- Up Grading
- పాల ప్రాముఖ్యత
- మానవ ఆహారంలో పాలు మరియు పాల పదార్దముల యొక్క అవశ్యకత
- పాల యొక్క ధర్మాలు
- జున్ను పాలు
- పరిశుభ్రమైన పాల ఉత్పత్తికి
- పాల నాణ్యత పరీక్ష
- పాడి పశువులలో పాలు పిండు విధానములు
- పాలను నిలువ చేయు పద్ధతులు
- పాల ఉత్పత్తిదారుల సహకార సంఘములు
- పాశ్చరైజేషన్
- పాల అమ్మకం, కొనుగోలు
- పాలు & ముఖ్యమైన పాల ఉత్పత్తులు
- పాడి పరిశ్రమ యొక్క ప్రయోజనాలు
- పశువుల గృహవసతి యాజమాన్యం
- గోబర్ గ్యాస్ (బయోగ్యాస్ ఇంధనం)
- డైరీ ఫారములో వ్రాయవలసిన వివిధ రికార్డులు, వాటి యొక్క అవశ్యకత
- దూడల పెంపకం
UNIT 14: మాంసం జంతువుల నిర్వహణ సూత్రాలు
- మేకలు
- గొర్రెలు
- గొర్రెలు, మేకలు పెంచడం వలన ప్రయోజనాలు
- జీవాలు (గొర్రెలు, మేకలు మేపే పద్ధతులు
- గొర్రెలు, మేకల్లో పునరుత్పత్తి ప్రమాణాలు
- జీవాల్ని ఎంపిక చేయుట
- గొర్రెల్లో, మేకల్లో ఎద లక్షణాలు
- జతకలుపుట
- Signs of Pregnancy
- చూడి గొర్రెల సంరక్షణ
- పాలిచ్చే తల్లుల పోషణ
- జీవాల మెరుగైన పునరుత్పత్తి కొరకు చేపట్టవలసిన చర్యలు
- గొర్రె పిల్లలు, మేక పిల్లలు పోషణ
- వీనింగ్
- గొర్రెలు, మేకల పాకల నిర్మాణం
- కుందేలు యొక్క సాధారణ లక్షణాలు
- ముఖ్యమైన కుందేళ్ళ జాతులు
- కుందేళ్ళు
- కుందేలును పెంచు విధానం
- కుందేలు పిల్లల పెంపకం
- కుండేలు పట్టుకునే విధానం
- పందుల పెంపకం
- పందుల గృహవసతి
- కుందేలు గృహవసతి
- ముఖ్యమైన పందుల జాతులు
- విత్తులు నొక్కుట
- ఉన్ని కత్తిరించుట
- బడ్డింగ్
- తోకను కత్తిరించుట
- డీటికింగ్
- నట్టల నివారణ
ANIMAL HUSBANDARY Online Tests link click here
UNIT 15: పశుగణం – క్షేత్ర నిర్వహణ
- పశుగణం
- క్షేత్ర నిర్వహణ మరియు క్షేత్ర యాజమాన్యం
- Livestock Farming (అచ్చమైన పశుగణ క్షేత్రం) మరియు Mixed Farming (మిశ్రమ క్షేత్రం) మధగల బేధాలు
- సహకార పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థలు
- క్షేత్ర వ్యాపార విశ్లేషణ
- ఫారం అకౌంటెన్సీ
- ఫారం రికార్డ్స్
- Record Keeping
- Farm Inventory
- మార్కెట్
- మార్కెటింగ్ ఛానల్
- డైయిరీ ఉత్పత్తుల యొక్క మార్కెటింగ్
- పౌల్ట్రీ ఉత్పత్తుల యొక్క మార్కెటింగ్
UNIT 16: పశువుల మేతలో ప్రాధమిక సూత్రాలు
- పశుగ్రాసాల ప్రాముఖ్యత
- పశుగ్రాసాలు వర్గీకరణ
- లెగ్యుమ్స్ మరియు నాన్ లెగ్యుమ్స్
- Chaffing of Fodder
- ఆహార దినుసులు నిల్వచేయు పద్దతులు
- రేషన్ మరియు రేషన్ ఫార్ములేషన్
- Feeding Standards & Tumb Rules
- Unea Treatment
- పశుమేతలో వివిధ వ్యవసాయ ఉప ఉత్పత్తులు పశుగ్రాసాలను నిల్వ చేయు పద్దతులు
- Hay Making
- Silage Making
- క్షామ, ప్రకృతి వైపరీత్యాలలో పశువుల పోషణ
- Toxic Plants
- ముఖ్యమైన పశుగ్రాసపు చెట్లు
- ముతక మేపు వనరులు & దాణా దినుసులు
- దాణా దినుసులు – మాంసపుకృతులు
UNIT 17: పెంపుడు జంతువు & జూ జంతువుల నిర్వహణ
- పెంపుడు జంతువుల ఆవశ్యకత
- పెంపుడు జంతువులను నియంత్రించే పద్ధతులు
- కుక్కల సాధారణ జాతులు
- పిల్లుల జాతులు
- Dog Management
- Hosing of the Dog
- Dog Show
- Dog Feeding
- కుక్కలలో పరాన్న జీవులు
- Deworming
- Vaccination Schedule in Dogs
- జంతు ప్రదర్శన శాల జంతువుల యాజమాన్యం
- ముఖ్యమైన జూ జంతువులు
- Administration of Medicine
ANIMAL HUSBANDARY Online Tests link click here
UNIT 18: హాచేరీ యాజమాన్యం
- హాచరీ నిర్మాణము
- హాచరీ పారిశుధ్యం
- హాచరీలో గల ఇబ్బందులు, కారణాలు – వివరణ
- ఇంక్యుబేటర్
- ఇంక్యుబేటర్ – యాజమాన్యం
- ఫ్యూమిగేషన్
- గ్రుడ్డు తయారగు విధానం
- గ్రుడ్డు యొక్క నిర్మాణం
- క్యాండలింగ్
- గ్రుడ్ల యొక్క ఎంపిక
- లింగ నిర్ధారణ
UNIT 19: పౌల్ట్రీ నిర్వహణ
- కోడి యొక్క వివిధ శరీర భాగాలు
- కోళ్ళ పెంపకం విస్తరణ మరియు ఆర్థికపరమైన అంశాలు
- కోళ్ళ జాతులు
- విదేశీ జాతులు
- ఇండియన్ కోళ్ళ జాతులు
- కోళ్ళ ఫారమ్ ఉపయోగించు పరికరాలు
- ఫౌల్ట్రీ ఫీడింగ్
- Requirement of Poultry Feed
- Preparation and Mixing of Rations
- Minerals & Vitamins Mixture
- లిట్టర్ యాజమాన్యము
- కోళ్ళ ఫారాలలో రికార్డుల నిర్వహాణ
- Feeding Management of Other Avian Species
- టీకా కార్యక్రమం
- Brooding/Rearing
- కెనబాలిజమ్
- డిబికింగ్
UNIT 20: మాంసం ఉత్పత్తి మరియు నిర్వహణలో ప్రాథమిక అంశాలు
- మాంసం యొక్క ప్రాముఖ్యత
- మేలైన మాంసోత్పత్తికి పశువుల ఎంపిక
- జంతువుల వయస్సును నిర్ధారించుట
- పశువుల రవాణా
- జంతువుల వధ
- Antemortem Test
- పశువులను వధించు పద్ధతులు
- వధశాల
- మాంసం ప్రాముఖ్యత గల అవయవాలు
- మాంసాన్ని నిల్వ చేయు పద్ధతులు
- మాంసము – నాణ్య
- పరిశుభ్రమైన మాంసోత్పత్తి
ANIMAL HUSBANDARY Online Tests link click here